My JSP 'webSiteHeader.jsp' starting page
...
My JSP 'webSiteBaseTile.jsp' starting page My JSP 'Faqsreport.jsp' starting page

 Frequently Asked Questions


1. Scheme Eligibility

సంబంధిత గ్రామ/వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకున్నచో, అర్హులుగా

జ:పేదలందరికీ ఇల్లు కార్యక్రమము2 దశలలో చేపట్టడం జరుగుతుంది. మొదటి దశలో ఇళ్ళు మంజూరు కాని వారికి రెండవ దశలో ఇళ్ళు మంజూరు చేయబడుతుంది.

సంబధిత గ్రామ/వార్డుసచివాలయములో దరఖాస్తు ఇవ్వవలెను

పట్టణ ప్రాంతాలలో లేదా అర్బన్ డెవలప్మెంట్ ప్రాంతాలలో (ఊఢా) కనీసము 5 సంవత్సరాల నుండి నివసిస్తూ సంవత్సర ఆదాయము 3 లక్షల లోపు ఉన్నవారికి వర్తిస్తుంది.

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన – YSఱ్ (గ్రామీణ్) పథకము ఎవరికి వర్తిస్తుంది?

మొదటి విడతలో కొంతమందికి ఇల్లు మంజూరు చేయడమైనది. మిగిలినఅందరికీ రెండవ విడతలో ఇల్లు మంజూరు చేయబడుతుంది.

కాదు.

సంబంధిత సచివాలయము నందు దరఖాస్తు ఇచ్చినట్లైతే తనిఖీ చేసి నిబంధనల ప్రకారము మీరు అర్హులైతే మీకు గృహము మంజూరు చేయబడును.

సంబంధిత సచివాలయము నందు దరఖాస్తు ఇచ్చినట్లైతే తనిఖీ చేసి నిబంధనల ప్రకారము మీరు అర్హులైతే మీకు గృహము మంజూరు చేయబడును.

ఆఃP పథకము క్రింద మ్యాపింగ్ చేయబడి ఇల్లు మంజూరు కాని వారి వివరములుఆన్ లైన్ నందు తీసివేసి పేదలందరికీ ఇల్లు వ్యక్తిగత గృహనిర్మాణం క్రింద మంజూరు చేయుటకుతగు చర్యలు తీసుకొనబడును.

2. Scheme Provisions

యూనిట్ విలువ 1 లక్ష 80 వేలురూపాయలు (పూర్తిసబ్సిడీ). ఇందుకు అదనముగా ఇంటి స్థలం సేకరణకొఱకురూ.65,000/-లు మరియు లేఅవుట్ లలో కావాల్సిన మౌలిక సదుపాయాలకొఱకురూ.60,000/- లుసగటునఒక ప్లాట్ కు ప్రభుత్వం ఖర్చు చేయడం జరుగుతుంది.

గ్రామీణ ప్రాంతాలు, అర్బన్ డెవలప్మెంట్ ఏరియాలలో రూ.1,50,000/- గృహనిర్మాణ సంస్థ ద్వారా మరియు రూ.30,000/- లు గ్రామీణ ఉపాధిహామీ పథకముద్వారా అందచేయబడుతుంది.మునిసిపల్ ప్రాంతాలలో రూ.1,80,000/-లు గృహనిర్మాణ సంస్థ ద్వారా అందచేయబడుతుంది.

లేదు.

లేదు.

అవును.

ఇంటి నిర్మాణమునకు 90 రోజుల పనిదినములకు గాను కనీసం రూ.18,000/-లు (ఉపాధి హామీ దినసరి రేటు ప్రకారము చెల్లించబడుతుంది) మరియు మరుగుదొడ్డి నిర్మాణమునకు గాను రూ.12,000/-లుగ్రామీణ ఉపాధి హామీ పథకము క్రింద ఇవ్వడం జరుగుతుంది.

బేస్మెంట్ పూర్తి అయిన తరువాత 28 పనిదినములు, గోడలు(రూఫ్ లెవెల్) పూర్తి అయిన తరువాత 34 పనిదినములుమరియుశ్లాబు వేసిన తరువాత 28 పనిదినములుయొక్క నగదు ఉపాధి హామీ దినసరి రేటు ప్రకారము చెల్లించబడుతుంది.

3. Pre-requisites

లబ్దిదారుని యొక్క మరియు వారి జీవిత భాగస్వామి యొక్కఆధార్ కార్డు వివరాలు ఇవ్వవలెను.

:ఆధార వివరములు వ్యక్తిగత సమాచారం క్రిందకు వస్తుంది. అందువలన లబ్దిదారుని ఆధార్ నెంబరు వినియోగించుటకు సమ్మతి పత్రాన్ని తీసుకుంటున్నారు.

లబ్దిదారునికి దశల వారీగా రావలసిన బిల్లులు ఆధార అనుసంధానం చేసిన బ్యాంకు ఖాతాకు నేరుగా జమచేయుట కొఱకులబ్దిదారుని బ్యాంకు ఖాతా వివరములు తీసుకోవడం జరుగుతుంది.

పొందలేరు.

4. House Design

ఒక కుటుంబమునకు గల గృహ అవసరములు గుర్తించి 340 చదరపు అడుగుల ప్లింత్ ఏరియాతో హాలు, పడక గది, వంట గది, మరుగుదొడ్డి(272 చదరపుఅడుగులు)మరియు వరండాతో (68 చదరపు అడుగులు) కూడిన ఇంటి నమూనానుప్రభుత్వము ఆమోదించినది.

ప్రభుత్వము ఆమోదించిన నమూనా ప్రకారము మాత్రమే లేఔట్ లలో నిర్మించవలెను. స్వంత స్థలములో ప్లాటు కొలతలను బట్టి అధికారుల ఆమోదముతో ప్లాను మార్పు చేసుకొనవచ్చును. 340 చదరపు అడుగుల ప్లింత్ ఏరియా తప్పని సరిగా ఉండవలెను.

ఆమోదించబడిన డిజైన్ మరియు ప్లింత్ ఏరియా ప్రకారము మాత్రమే లే అవుట్లలోఇల్లు నిర్మించవలెను.

ప్లింత్ ఏరియా అనగా ఇంటి బయటి వైశ్యాలము మరియు కార్పెట్ ఏరియా అనగా ఇంటిలోపల వాడుకొనుటకు ఉపయోగపడే వైశ్యాలము.

లే అవుట్లలోఅనుమతిలేదు, ఆమోదించబడిన డిజైన్ ప్రకారము మాత్రమే ఇల్లు నిర్మించవలెను

జంటగానిర్మించుకొనుటకు అనుమతి లేదు. విడివిడిగా మాత్రమేనిర్మించుకొనవలెను.

నిర్మించుకొనవచ్చును, అదనపు ఖర్చును లబ్దిదరుడు భరించవలెను.

లబ్దిదారుడు అదనపు ఖర్చును భరించడానికి సిద్ధంగా ఉంటే, కాలమ్స్ (పిల్లర్స్)ను పైకప్పు స్థాయి వరకు పెంచవచ్చు.

5. Construction Material

ఇంటి నిర్మాణమునకు అవసరమైన నాణ్యమైననిర్మాణ సామాగ్రిని మార్కెట్ ధరకన్నా తక్కువ రేట్లకే లబ్దిదారులసమ్మతిమేరకుఅందజేయడముముఖ్య ఉద్దేశ్యము. దీనివలన లబ్దిదారుని పై అదనపు ఆర్ధిక భారము పడకుండా ఇవ్వబడే ఇంటి యూనిట్ విలువతో ఇంటిని పూర్తి చేసుకొనవచ్చును.

లబ్దిదారుడు సొంతముగా నిర్మాణ సామాగ్రిని సమకూర్చుకొని గృహ నిర్మాణము చేసుకొనవచ్చును.

లబ్దిదారుడు గృహనిర్మాణ సంస్థ నుండి నిర్మాణ సామాగ్రిని తీసుకొని గృహ నిర్మాణము స్వంతముగా చేసుకొనవచ్చును.

అవకాశం కలదు.

తీసుకొనవచ్చును, లబ్దిదారుడు యొక్క ఇష్టాన్ని బట్టి అవసరమైన సామాగ్రిని గృహనిర్మాణ సంస్థ నుండి పొందవచ్చును.

ప్రభుత్వము ఆమోదించిన నమూనా ప్రకారము (340 చదరపు అడుగుల) ఇల్లు నిర్మించుటకు అవసరమైన నిర్దేశిత పరిమాణము మేరకు మాత్రమే ఇంటి నిర్మాణ సామాగ్రి అందచేయబడుతుంది.

ఇటుకలు, కంకరమొదలగు సామాగ్రి లబ్దిదారుని ప్లాట్ వరకు అందచేయబడుతుంది. సిమెంట్, ఎలక్ట్రికల్ సామాగ్రి మొదలగునవి గోదాము నుండి లబ్దిదారుడు రవాణా ఖర్చులు భరించి తీసుకునివెళ్ళవలెయును.

సమీపఆPంఢ్C రీచ్/ డిపో/ స్టాక్ పాయింట్ వద్దనిర్ణీత పరిమాణం మేరకు ఉచితంగా ఇసుక ఇవ్వడం జరుగుతుంది. కానిలబ్దిదారుడు రవాణా ఖర్చులు భరించి తన ప్లాట్ కు తీసుకునివెళ్ళవలయును. అవసరమైన పక్షములో ఇసుక రవాణా కూడా గృహనిర్మాణ సంస్థ వెసులుబాటు కల్పిస్తుంది.

సంబందిత సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్/ ఎమినిటిస్ సెక్రెటరీ మరియు మండల అసిస్టెంట్ ఇంజనీర్ (గృహనిర్మాణ సంస్థ) వారిని సంప్రదించవలెను

6. House Construction& Payment

ఇంటిమంజూరు ఉత్తర్వులు పొంది,ఖాళీ స్థలమును జియో ట్యాగింగ్ చేసిన వెంటనే గృహనిర్మాణమును ప్రారంభించవలెను.

భౌగోళిక పటములోఇంటిని నిర్మించు ప్లాటు/స్థలమునుగుర్తించుటకు, ఆన్లైన్ మొబైల్ యాప్ ద్వారా ఫోటోలు తీయడాన్ని జియో ట్యాగింగ్ అంటారు.ఐదు దశలలో జియో ట్యాగింగ్ చేయడం వలన లబ్దిదారుని ప్లాటు/స్థలములోనే ఇంటి నిర్మాణము జరిగినట్లు నిర్ధారించుకొనుటయే కాక పురోగతినికూడా సమీక్షించదానికిచేస్తారు.

బిల్లులు4 దశలలో – బేసు మెంటు, గోడలు(రూఫ్ లెవెల్),స్లాబు వేసిన తరువాత, ఇల్లు పూర్తి అయిన తరువాత విడుదల చేయడం జరుగుతుంది

ఇంటి గోడలులోపల మరియు బయట ప్లాస్టరింగ్, ఫ్లోరింగ్, ఇంటి లోపల విద్యుధ్దీకరణ, నీటి సరఫరా, కలర్ వాషింగ్ మరియు లోగో అతికించబడిన ఇంటిని మాత్రమే పూర్తి కాబడినట్లుగా పరిగణించబడును.

మండల తహశీల్దారు ఇచ్చిన లీగల్ హైర్ సర్టిఫికేట్ ఆధారంగా వారసునికి ఇల్లు ట్రాన్స్ఫర్ చేయబడుతుంది మార్పుల కొఱకుగ్రామ/వార్డు సచివాలయాలను సంప్రదించవలెయును.

7. Key stakeholders - GSWS functionaries& Line Depts.

లబ్దిదారులకుమరియు గ్రామ/వార్డుసచివాలయానికి అనుసంధాన కర్తగా వ్యవహరిస్తారు.ఇంటిమంజూరు ఉత్తర్వులు, పాస్ పుస్తకం,ఉపాధి హామీ జాబ్ కార్డ్స్ఇప్పించడంలో లబ్దిదారులకు సహకరిస్తారు

గృహనిర్మాణ పథకము విధివిధానాల పైలబ్దిదారులకుఅవగాహన కల్పించడం, బ్యాంక్ ఖాతాలు తెరవడం లో సహకరించడం మరియులబ్దిదారుని సమస్యలను పరిష్కరించడములోసంధాన కర్తగా వ్యవహరిస్తారు.

ఇంటికి మార్కింగ్ ఇవ్వడం, నిర్మాణ సామగ్రిని అందజేయడం, సాంకేతిక మార్గదర్శకత్వం చేయడం, జియో ట్యాగింగ్ మరియు ఇంటి పురోగతిని బట్టి నిర్మాణ సామాగ్రి మరియు నగదు విడుదలకు సిఫార్సు చేయడం.

లబ్దిదారునికితన ఇంటి ప్రస్తుతస్థితి వరకు అందిన నగదు/సామాగ్రి నమోదుచేయుటకు మరియు విధుల గురించి గృహనిర్మాణ కార్యక్రమము అమలు చేయు అధికారుల పూర్తి అవగాహన కల్పించడమే పాసు పుస్తకము యొక్క ముఖ్యఉద్దేశ్యము

నీటి సౌకర్యము గ్రామీణ ప్రాంతాలలో గ్రామీణ నీటి సరఫరా డిపార్టుమెంటు వారు, పట్టణ ప్రాంతాలలోపబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ డిపార్టుమెంటు(మున్సిపాలిటి) వారు కల్పిస్తారు.విద్యుత్ డిపార్టుమెంటు వారు కరెంటు సౌకర్యము కల్పిస్తారు. రోడ్లు మరియు మురుగు కాలువలు గ్రామీణ ప్రాంతాలలో పంచాయతి రాజ్ డిపార్టుమెంటు వారు, పట్టణ ప్రాంతాలలో మునిసిపాలిటి వారు కల్పిస్తారు

8. Grievances

స్పందన కార్యక్రమము నందు లేదా 1902 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేయ వచ్చును.

ఫిర్యాదును అనుసరించి (7) రోజుల నుండి (30) రోజుల లోపు పరిష్కారము చేయబడుతుంది.



My JSP 'webSiteFooter.jsp' starting page